ఉచిత కంటి పరీక్షలు మరియు కాటరక్ట్ ఆపరేషన్ల శిబిరం
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి అద్వర్యంలో ,దుండిగల్ మునిసిపాలిటి,గాగిల్లాపూర్ లోని రాజీవ్ గాంధీ కాలనీ లో యువజన కాంగ్రెస్ నాయకులు మద్దికుంట నవీన్ రెడ్డి సహకారంతో ఉచిత కంటి పరీక్షలు మరియు కాటరక్ట్ ఆపరేషన్ల శిబిరం నిర్వహించడం జరిగింది.
సుమారు 200 మంది పేద ప్రజలు ఈ శిబిరానికి విచేసి కంటి పరిక్షలు చేయించుకోవడం జరిగింది.అవసరమైన వారికీ కళ్ళద్దాలు మరియు కాటరక్ట్ ఆపరేషన్లు చేయిస్తానని నర్సారెడ్డి భూపతిరెడ్డి హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,స్థానిక నాయకులు నయీం,చెవిటి శ్రీనివాస్,అశోక్,బోట్ల నాగరాజు,విజయ్,సాల్మన్ రాజు,మిద్దెల సీతారాం రెడ్డి,కిరణ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు
ఉచిత కంటి పరీక్షలు మరియు కాటరక్ట్ ఆపరేషన్ల శిబిరం
Related Posts
సృజనకు పునాది పుస్తకాలు…తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్.
SAKSHITHA NEWS సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా కోదాడ లోని కె .ఆర్. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో “సృజనకు పునాది – పుస్తకాలు” అనే అంశంపై మంగళవారం నాడు విద్యార్థులకు సెమినార్ నిర్వహించడం జరిగింది.…
బాల వైజ్ఞానిక ప్రదర్శన ను విజయవంతం చేయాలి
SAKSHITHA NEWS బాల వైజ్ఞానిక ప్రదర్శన ను విజయవంతం చేయాలి.జిల్లా విద్యాధికారి కె. అశోక్. సాక్షిత ప్రతినిధి కోదాడ)సూర్యాపేట జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024 విజయవంతం చేయాలని జిల్లా విద్యాధికారి కె. అశోక్ కోరారు.17/12/24 స్థానిక సి సి…