జి.కొండూరు మండలంలోని కందులపాడు గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా(89)
SAKSHITHA NEWS హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా(89) గుండెపోటుతో కన్నుమూత 1989 నుండి 2005 వరకు 4 సార్లు హర్యానా సీఎంగా పనిచేసిన ఓం ప్రకాష్ చౌతాలా SAKSHITHA NEWS