కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ లోని 14 వార్డ్ ఉదయగిరి కాలనీ శ్రీ నగర్,,వాంటెక్, గ్రీన్ హిల్స్,,కాలనీలలో నెలకొన్న సమస్యలపై ఉదయం కాలనీ వాసులతో కలిసి పర్యటించిన మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్ అభివృద్ధిలో దూసుకుపోయినమని గొప్పలు చెప్పుకున్న BRS పార్టీ నాయకులకు సిగ్గుచేటు.. ఈ వార్డ్ కాలనీలలో ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా అనేక రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు సిసి రోడ్లు లేవు సీట్ లైట్స్ లేవు రోడ్లపైనే మురుగునీరు పారుతున్నటువంటి పరిస్థితి ఇట్టి సమస్యల పైన అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వార్డ్ ఇంచార్జ్ D రాహుల్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి AR సాధు యాదవ్ D నర్సింగరావు M శ్రీనివాసరెడ్డి పిట్ల శ్రీనివాస్ మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు
సమస్యలపై ఉదయం కాలనీ వాసులతో కలిసి పర్యటించిన మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్
Related Posts
తొర్రూరు సిఐ జగదీష్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
SAKSHITHA NEWS తొర్రూరు సిఐ జగదీష్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు పిడిఎస్ అక్రమ రవాణా దారుడు నుంచి ఐదు లక్షల డబ్బులు డిమాండ్ చేయడంతో రెండు లక్షల తీసుకున్నారని ఆరోపణలపై తీసుకున్న ఏసీబీ అధికారులు SAKSHITHA NEWS
మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
SAKSHITHA NEWS మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే..! ఏపుగా పెరుగుతున్న పైరు పంటలపై ఇతరులు దృష్టి పడకుండా రైతులు వివిధ రకాల ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. దేవుళ్లు, సినీనటులు, జంతువులకు సంబంధించిన ఫొటోలను పెడుతుంటారు.…