మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం ఘణపురం గ్రామ మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి రంగమ్మ , పోచారం మున్సిపల్ ఇస్మాయిల్ ఖాన్ గూడ గ్రామ మాజీ సర్పంచ్ ఇటికాల సత్యా రెడ్డి దశదినకర్మ కార్యక్రామాలకు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి హాజరై వారి చిత్ర పటాలకు శ్రద్దాంజలి ఘటించి వారికి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమాలలో హరి వర్ధన్ రెడ్డి వెంట మేడ్చల్ నియోజకవర్గ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్,బి బ్లాక్ చేరికల కమిటీ సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఘట్కేసర్ సొసైటీ ఛైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి, ఘట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి,ఇటికాల కృష్ణారెడ్డి, మెట్టు నర్సింహా రెడ్డి, వేముల గోవర్ధన్ గౌడ్, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు నానావత్ సురేష్ నాయక్, వేముల సత్తయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.
మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం ఘణపురం గ్రామ మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి
Related Posts
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండగా మారింది- కూన శ్రీశైలం గౌడ్
SAKSHITHA NEWS ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండగా మారింది- కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పేద ప్రజలకు CMRF ఆర్థిక సహాయం చెక్కులను మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ అందజేశారు.…
విద్యుత్ షాక్ తో మృతి చెందిన రేడియంట్ స్కూల్ విద్యార్థి కి న్యాయం
SAKSHITHA NEWS స్పందించని యాజమాన్యం, జిల్లావిద్యాశాఖ అధికారులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసిన పోలీసులు సాక్షిత వనపర్తి విద్యుత్ షాక్ తో మృతి చెందిన రేడియంట్ స్కూల్ విద్యార్థి హరీష్ కు స్కూల్ యాజమాన్యం న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ…