మొహమ్మద్ అఖిల్ బాయ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి జయంతి వేడుకలు

SAKSHITHA NEWS

Former Prime Minister Atal Bihari Vajpayee’s birth anniversary celebrations under the patronage of Mohammad Akhil Boy

కరీంనగర్ జిల్లా వేణువంక మండలంలోని చల్లూరు గ్రామంలో BJP, యువ నాయకుడు మొహమ్మద్ అఖిల్ బాయ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బీహార్ వాజ్పేయి జయంతి వేడుకలు,,,

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామ్ రెడ్డి ఆది రెడ్డి, బిజెపి కరీంనగర్ జిల్లా కార్యదర్శి సిహెచ్, నరసింహ రాజు,it, cel, కన్వీనర్ గొడుగు వినోద్, ఇప్పలపల్లి సర్పంచ్, ఎంగటి శ్రీనివాస్, BJYM, మండల అధ్యక్షులు గోపీనాథ్, obc, మూర్చ ఉపాధ్యక్షులు, ఎనం,ప్రశాంత్, మహేందర్ రెడ్డి, గూడెపు సమ్మయ్య, చల్లూరు గ్రామంBJP,యూత్ లీడర్, మొహమ్మద్ అఖిల్ బాయ్, శంకర్, ఓం ప్రకాష్, అజయ్, సాయి, మండలంలోని పెద్ద ఎత్తున ప్రజలు యువకులు, పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page