SAKSHITHA NEWS

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే వీరేశం

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన హాకీ ప్లేయర్ గోలి కార్తీక్ వివాహానికి నకిరేకల్ మాజీ శాసనసభ్యులు ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ మార్కెట్ చైర్మన్ కాటం వెంకటేశం, విద్యా కమిటీ వైస్ చైర్మన్ నీలకంఠ నరేష్, బట్టు ఐలేష్ ఎద్దులపూరి కృష్ణ ఏర్పుల పరమేష్, కాటన్ గణేష్ గుండెపురి లింగస్వామి ఆనగంటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS