సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధి అపురూప కాలనీలో రాత్రి జరిగిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి మరియు నాగదేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి ఉత్సవ కమిటీ సభ్యులు గణేషన్, తిప్పారెడ్డి, వీ రమణ, కుంచ కృష్ణమూర్తి కొండలరావు, మల్లేష్ గౌడ్, మురళి, సురేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మోహన్, సాయి రెడ్డి, యార్లగడ్డ శీను, సత్యనారాయణ, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస శాస్త్రి, ఆదినారాయణ, గుబ్బల లక్ష్మీనారాయణ, వెంకటరత్నం, మాలాద్రి తదితరులు పాల్గొన్నారు .
శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి, నాగమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…