సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: శ్రీ పరుశరామ జయంతి సందర్భంగా జగద్గిరిగుట్ట లోని శ్రీ పరుశరామ ఆలయంలో జరిగిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురాణ పురుషుడి అవతారంగా కీర్తించబడిన పరుశరాముని పరాక్రమ జీవనం ఆదర్శనీయమని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు పున్నా రెడ్డి, నిర్వాహకులు రాంగోపాల్ చౌదరి, సునీల్ సింగ్,మనవేందర్ మిశ్రా, సుజిత్ ఠాగూర్, సౌరబ్ సింగ్, మోహన్ కుమార్, శత్రుఘన్ సింగ్, భూషణ్ సింగ్, భక్తులు, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ పరశురామ జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ …
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS