సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ సుభాష్ నగర్ డివిజన్ పరిధి రామి రెడ్డి నగర్ కాలనీ వాసులతో సమావేశమయ్యారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమ పథకాలు, తొమ్మిదేండ్ల పాలనలో సంస్కరణల గురించి వారికి వివరించారు. కాలనీ లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘సంపర్క్ సే సమర్థన్’ కార్యక్రమంలో భాగంగా కాలనీ లోని పలువురు విశిష్ట వ్యక్తులను కలిసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎంఎస్ వాసు, కంది శ్రీరాములు, విస్తారక్ రాజేష్, వెంకట రత్నం, గుబ్బల లక్ష్మీనారాయణ, కాలనీ వాసులు సింగమ్మ, యాదగిరి గౌడ్, నాగలక్ష్మి, హరి, రమణయ్య, శ్రీనివాస్, గోవింద్, బాబు, మొగిలి, కిట్టు,సాయి, బాలాజీ, రమేష్, సాయి, బిజేందర్, రాజేష్, రామిరెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.
రామిరెడ్డి నగర్ కాలనీ వాసులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..
Related Posts
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
SAKSHITHA NEWS నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో జరగబోయే ఈనెల క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిమిత్తమై డివిజన్లో వారీగా ఎంపిక…
కలెక్టర్ మానవత్వం
SAKSHITHA NEWS కలెక్టర్ మానవత్వం పల్లీలు అమ్ముకునే దివ్యాంగురాలికి రూ.లక్ష రుణం ఖమ్మం త్రీ టౌన్ జహీర్ పుర చౌరస్తాలో దివ్యాంగురాలు డుంగ్రోత్ కమల నాలుగు చక్రాల బండిపై పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఖమ్మం నగరంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్…