SAKSHITHA NEWS
Former MLA Koona Srisailam Goud participated 

జైకేసారం గ్రామంలో ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్


సాక్షిత : మునుగోడు ఉపఎన్నికల ప్రచారం లో భాగంగా చౌటుప్పల్ మండలంలోని జైకేసారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపి స్టార్ క్యాంపెనర్ కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున ఇంటింటి ప్రచారం చేపట్టారు.

ప్రచారంలో బీజేపీ కి అపూర్వ స్పందన లభిస్తుందని, బీజేపీని గెలిపించుకుంటామని ప్రజలే స్వచ్చందంగా చెప్తున్నారని బీజేపీ నేతలు తెలిపారు.