SAKSHITHA NEWS

మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్ద పలువురు పార్టీ నాయకులు, అభిమానులు మాజీ ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు…

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ… కొత్త సంవత్సరంలో మీ అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని.. అలాగే ఉన్నత శిఖరాలకు చేరాలని వారు ఆకాంక్షించారు..


SAKSHITHA NEWS