తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్

SAKSHITHA NEWS

Former minister V Srinivas Goud held a press meet at Telangana Bhavan

తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ .

ఈ సందర్భంగా మాట్లాడుతూ…
1 విభజన అంశాలను వెంటనే పరిష్కరించాలి. వివదలకు తావు లేకుండా పరిష్కారం చేయాలి

2 తొమ్మిదవ, పదవ షెడ్యూల్ లో మిగిలిపోయిన సమస్యలపై శాశ్వత పరిష్కారం చేయాలి

3 తిరుపతి అభివృద్ధిలో కూడా తెలంగాణ భాగ్యస్వామ్యం ఉంది, తెలంగాణ ప్రాంత ప్రజలకు వసతులు కల్పించాలి

4 తెలంగాణ రాష్ట్రం కోసం గజిటెడ్ అధికారుల సంఘం ఏర్పాటు చేసాము

5 రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి ప్రభుత్వానికి ప్రశ్నిస్తాం


SAKSHITHA NEWS