లాలునాయక్ను పరామర్శించిన మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
సాక్షిత వనపర్తి
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు మెట్పల్లి తండాకు చెందిన లాలు నాయక్ బ్రెయిన్ స్ట్రోక్ తో హైదరాబాదులోని తిరుమలగిరి సికింద్రాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అన్న విషయం కౌన్సిలర్ కంచరవి ద్వారా సమాచారం అందుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్న లాలునాయకును కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు అలాగే ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు మాజీ మంత్రి వెంట కౌన్సిలర్ కంచరవి బి వెంకటేష్ జి స్వామి భాస్కర్ నాయక్ తదితరులు ఉన్నారు
లాలునాయక్ను పరామర్శించిన మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Related Posts
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు
SAKSHITHA NEWS ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు లో ఎమ్మెల్యే సతీమణి గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి హాజరయ్యారు. ఎమ్మెల్యే సతీమణి కి…
ప్రభుత్వ నిధులే కాకుండా, వివిధ సంస్థల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ
SAKSHITHA NEWS ప్రభుత్వ నిధులే కాకుండా, వివిధ సంస్థల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద నిధులు తెప్పించి జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి……….. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి . పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులన వేగంగా…