
ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం విచ్చేసిన శ్రీ మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారు మరియు శ్రీ రేవంత్ రెడ్డి గారి సోదరులు శ్రీ కొండల్ రెడ్డి గారు విచ్చేసి కామారెడ్డి పట్టణ నియోజకవర్గం యొక్క కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మరియు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గెలిపించడానికి కష్టపడిన పట్టణ అధ్యక్షులు మరియు మండలాల అధ్యక్షులు జడ్పిటిసి ఎంపిటిసి మరియు సర్పంచులు మరియు బూత్ ఇంచార్జ్ లు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు
