niranjan డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను సన్మానించిన మాజీ మంత్రి

niranjan డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను సన్మానించిన మాజీ మంత్రి

SAKSHITHA NEWS

niranjan డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను సన్మానించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

niranjan సాక్షిత వనపర్తి జులై 1
ప్రపంచ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పలువురు వైద్యులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం ప్రజా వైద్యశాల ప్రాంతంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించడంలో డాక్టర్లు ప్రత్యక్ష దైవాలుగా భావిస్తారని రోగులకు అత్యవసరమైన సమయంలో వైద్యాన్ని
అందించి ప్రాణాలను కాపాడి వారికి ఆత్మవిశ్వాసం నింపి సమాజ సేవకు అంకితం అవుతారని అటువంటి డాక్టర్స్ కు సమాజంలో ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు
అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ బాలకిష్టయ్య విగ్రహానికి టిఆర్ఎస్ నాయకులు పూలదండలు వేసి ఆయనను స్మరించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య అందుబాటులో లేని కాలంలోనే ప్రజా డాక్టర్ బాలకృష్ణయ్య నియోజకవర్గం లో ని ప్రజలకు నిస్వార్థమైన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

niranjan

SAKSHITHA NEWS