SAKSHITHA NEWS

వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం
రాజీనామా

AP: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి
వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీకి
రాజీనామా చేశారు.

మీడియాతో మాట్లాడుతూ..
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో
పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. కొద్దికాలం
పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా
ఉండాలని, భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి
నిర్ణయం తీసుకోలేదన్నారు.


SAKSHITHA NEWS