భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా నాగాలాండ్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గొప్పలు చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అలక్ష్యం చేశారని మండిపడ్డారు.
మౌలిక వసతుల లేమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఇది నాగాలాండ్ ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.