ఈనెల 30వ తేదీన జరిగే శ్రీరామ నవమి వేడుకలకు

Spread the love

ఈనెల 30వ తేదీన జరిగే శ్రీరామ నవమి వేడుకలకు రావాల్సిందిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ, సంక్షేమ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని శంభీపూర్ లోని కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page