M. మౌనిక మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో MBBS సీటు మరియు M. మానస నారాయణమ్మ కళాశాలలో B Tech లో ఫ్రీ సీట్లు సాధించినందుకు

Spread the love

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణ పరిధిలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ నాయక్ కుమార్తెలు M. మౌనిక మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో MBBS సీటు మరియు M. మానస నారాయణమ్మ కళాశాలలో B Tech లో ఫ్రీ సీట్లు సాధించినందుకు వారిని అభినందిస్తూ… శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page