ప్రజలకోసం ప్రగతి కోసం
ఇంటింటికి తెలుగుదేశం ఫిబ్రవరి 26 సాక్షిత ప్రతినిధి
ఈ రోజు యన్ టి ఆర్ భవన్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్వర్యంలో ప్రజల కోసం ప్రగతి కోసం ఇంటింటికి తెలుగుదేశం కారక్రమం మొదలు పెట్టిన జాతీయ అధ్యక్షులు ప్రతి పార్లమెంటు అధ్యక్షులకు అలాగే నియోజకవర్గ కన్వీనర్లకు, మండలనికి ఓకరికి క్రియాశీల సభ్యత్వం కారక్రమ భాధ్యతలు అప్పగించడం జరిగింది ఈ కారక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ కన్వీనర్ బాదెపల్లి రాజు గౌడ్ తో పాటు దాదామోని బ్రాహ్మం, వజ్ర లింగం, కోప్పు యాదయ్య, పుసల వెంకటేష్, వెంకట స్వామి, జంగయ్య రహీం 6 మండలాలకు, రెండు మున్సిపాలిటీ లకు భాధ్యత అప్పజేప్పిన తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అద్వర్యంలో బాదెపల్లి రాజు గౌడ్ కల్వకుర్తి నియోజకవర్గ కన్వీనర్ వ్యవహరించాలని సూచించారు.
ప్రజలకోసం ప్రగతి కోసం
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…