శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి ఆలయ ప్రధమ వార్షికోత్సవం

Spread the love

కూకట్పల్లి గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయం ప్రధమ వార్షికోత్సవం సందర్బంగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ , నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు GVR అన్న హాజరై ప్రత్యేకపూజలు నిర్వహించి, పోచమ్మ తల్లి ఆశీర్వాదం వలన ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ మేకల, కూకట్పల్లి డివిజన్ అధ్యక్షులు మేకల రమేష్, గూడెపు నాగరాజు, మాధవరం రాంచందర్ రావు, నర్సింగరావు, సునీల్ యాదవ్, గోవింద్, నాగార్జున, జ్యోతి, రాజేందర్, అనిల్, భాను, మేఘనాత్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page