శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవం

Spread the love

కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపరాయుడు నగర్ కాలనీ లో గల శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే శ్రీ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్ ,పోతుల రాజేందర్, కాశినాథ్ యాదవ్ మరియు నర్సింగ రావు ,భాస్కర్ రెడ్డి, వెంకట్ రావు, బాస్కర్ రావు, దేవేందర్ రావు ,తిరుపతి రావు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page