SAKSHITHA NEWS

ఎట్టకేలకు రైలుకూత!

విజయనగరం నుంచి రాజాం మీదుగా పలాసకు కలుపుతూ రైల్వేలైన్ నిర్మాణ సర్వేకు సంబంధించి DPRను ఆమోదించింది. విజయనగరం నుంచి రాజాం, పాలకొండ, కొత్తూరు, పర్లాకిమిడి, మెళియాపుట్టి మీదుగా
పలాసకు 142 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సర్వేకు సంబంధించి DPRను ఆమోదించింది. ఈ రైల్వేలైన్తో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు ఒడిశాలోని ఒక జిల్లాకు ప్రయోజనం చేకూరనుంది.


SAKSHITHA NEWS