జాతిపిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ నందు గల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మహాత్మా గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన రాజ్యసభ సభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , నగర డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ , జిల్లా మహిళా అధ్యక్షురాలు మొయిళ్ళ గౌరి , రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టకూరు చిరంజీవి రెడ్డి , ములస్థానేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ లోకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి , కార్పొరేటర్లు SR ఇంతియాజ్ , గోగుల నాగరాజు , మైనారిటీ నాయకులు ఏ.పి స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ SD మునవర్ , SK హాజీ , SR ఇలియజ్ .
జాతిపిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి
Related Posts
ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు
SAKSHITHA NEWS అమరావతి : ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు ఏపీ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాలకు రూ.52.68 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖపై బుధవారం ఆమె సమీక్షించారు.…
కలెక్టర్ తో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ
SAKSHITHA NEWS సాక్షిత పల్నాడు జిల్లా, గురజాల. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా కలెక్టర్ గారితో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ గారు 🔰పల్నాడు…