SAKSHITHA NEWS

చంద్రగిరి కోట పరిసర ప్రాంతాలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

రహస్య సమాచారం మేరకు మూడు బృందాలుగా విడిపోయి చంద్రగిరి కోట ఎదురుగా ఉన్న కొండపైకి చేరుకున్న పోలీసులు

ఘటనా స్థలంలో ఏడు మంది విందులను అదుపులోకి తీసుకున్న చంద్రగిరి పోలీసులు

నిందితులు ఉపయోగించిన బ్యాటరీ తో పని చేస్తున్న డ్రిల్లర్ కొన్ని ఇనుప వస్తువులు పేలుళ్లు చేయడానికి ఉపయోగించే పరికరం నల్లమందు వంటివి స్వాధీనం చేసుకున్న పోలీసులు

కదిరికి చెందిన మహబూబ్ బాషా యొక్క సూచనల మేరకు తవ్వకాలు నిర్వహించాలని చంద్రగిరి సీఐ ఓబులేష్ తెలిపారు

గతంలో కాణిపాకం సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు నిర్వహించినట్టు విచారణలో తెలిపిన నిందితులు


SAKSHITHA NEWS