స్కూటీపై చిలకలూరిపేట పట్టణంలో ప్రజల దగ్గరికి ప్రజల సమస్యల పరిష్కారానికి మాజీమంత్రి ప్రత్తిపాటి…

Spread the love

చిలకలూరిపేటలో పలు వీధులు స్కూటీపై తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రేపు ప్రజలకి ఏమేమి వసతులు అందించాలో ఏ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారు ఎన్ని రకాలుగా కష్టాలు పడుతున్నారో ఒక మధ్య తరగతి కుటుంబం ఒక పేద కుటుంబం అన్నీ ఉన్నా కుటుంబం ఏమి ప్రతి బజారు స్కూటీ పై తిరుగుతూ రేపు టిడిపి జనసేన అధికారంలోకి రావడంతో వారికి ఏ విధంగా అండగా ఏ విధంగా తోడుగా ఉండాలి అనే లక్ష్యమే ప్రత్తిపాటిది….

నిత్యం ప్రజలతో మమేకమై నా పేట నా ప్రజలు నా ఊరు నా గ్రామం నా గడప నా ప్రతి పార్టీ అనే విధంగా చిలకలూరిపేట ని గతంలో అభివృద్ధి చేసింది ప్రత్తిపాటి రేపు మరల అభివృద్ధి చేసేది మనమే ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ప్రజలకు ఏమేమి అవసరం అవుతాయో అవి అందించే విధంగా ఏమేమి అభివృద్ధి చెందాలో అభివృద్ధి చేసేది తెలుగుదేశం పార్టీ జనసేన నే ప్రత్తిపాటి మా సమస్యలు మా ఇబ్బందులు మా అవస్థలు ఏ విధంగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నామో తెలుసుకోవడానికి స్కూటీపై రావడం మా సమస్యలు తెలుసుకోవడం మా ఆనందానికి హద్దులే లేవు ఇలాంటి నాయకుడిని ఓడించి ఎంత పెద్ద తప్పు చేసాము మాకు బుద్ధి వచ్చే విధంగా తెలిసింది….

కష్టం మాటల్లో చెప్పలేనిది ఇక జన్మలో ఎన్నడు గతంలో చేసిన తప్పు చేయడం వైసిపి వారు మా ఓట్లు అడగడానికి వస్తే చుక్కలు చూపించే విధంగా సమాధానం చెబుతాం ప్రత్తిపాటిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాం….

చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రలొ పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల వారు అభివృద్ధి చెందుతాం మా బిడ్డల్ని ఉన్న స్థాయి చదువులు చదివించుకొని మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా తీర్చిదిచ్చుకుంటాం అంటూ పెద్ద ఎత్తున ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ ఆనంద సిరి జల్లులతో కేరింతలతో ప్రతిపాటికి ఘన స్వాగతం పలికారు……

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు జనసేన ఇంచార్జ్ రాజా రమేష్ జనసేన నాయకులు టిడిపి జనసేన వివిధ హోదాలో
ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page