SAKSHITHA NEWS

Former Minister Niranjan Reddy visited former Councilor Song Ramesh

మాజీ కౌన్సిలర్ Song రమేష్ ను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

సాక్షిత వనపర్తి
ఇటీవల బ్రిడ్జి రంగాపురం వద్ద రోడ్డు ప్రమాదంలో చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆవుల రమేష్ మాజీ మంత్రి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు ప్రయాణ సమయంలో అన్ని జాగ్రత్తలు జాగ్రత్త తీసుకున్న దురదృష్టం వెంటాడి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని ధైర్యంగా ఉండాలని ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని త్వరగా కోలుకోవాలని సూచించారు మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS