SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని మర్యాద పూర్వకంగా కలిసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఇంటా భోగ భాగ్యాలు, అష్టైశ్వర్యాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించలన్నారు.

Whatsapp Image 2024 01 13 At 3.54.16 Pm

SAKSHITHA NEWS