పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జ్యోతి భీమ్ భరత్ మాట్లాడుతూ ఓటు హక్కును తన అంతరాత్మ ప్రబోధం మేరకు వేయాలని, ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దని కోరారు. యువత, మహిళలు ఓటు హక్కు వినియోగానికి ముందుకు రావాలని, నిర్భయంగా వచ్చి ఓటేయాలని కోరారు. ఓటు వేయడం మరిస్తే.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మన హక్కులపై పోరాడే స్వభావాన్ని కోల్పోతామని జ్యోతి భీమ్ భరత్ తెలిపారు.
ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్
Related Posts
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి
SAKSHITHA NEWS అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి. శంకర్పల్లి :నవంబర్ 11:తెలంగాణ గవర్నమెంట్ టీ జి పి ఎస్ సి నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షలో ఎంపిక కాబడి,ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం”
SAKSHITHA NEWS కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం” జగ్దల్ పూర్ జైల్ నిర్బంధంలో తండ్రి – మంగళ వారం జరుగనున్న లత అంత్య క్రియలు జగిత్యాల జిల్లా / సారంగాపూర్ : గత శుక్ర వారం వరకట్న…