సర్వేపల్లి వైకాపాలోకి చేరికలు వెల్లువ

Spread the love

“సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, గుడ్లూరు వారి పాలెం గ్రామం నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 30 కుటుంబాలు”

“సర్వేపల్లి నియోజకవర్గం లో సోమిరెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు”

“సోమిరెడ్డి తెలుగుదేశం పార్టీ వారికే కండువాలు కప్పడం, కూలి జనాన్ని తీసుకొచ్చి పార్టీలో చేరికలంటూ డ్రామాలాడడం కేవలం టికెట్ సాధించుకోవడం కోసమే చీప్ రాజకీయాలు చేస్తున్నాడు అంటూ సోమిరెడ్డి పై సెటైర్లు వేస్తున్న సర్వేపల్లి ప్రజలు”

“సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మెజారిటీ ఎంత వస్తుంది అని వేచి చూడాల్సిందే తప్ప.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయం అయిపోయిందని నిర్ధారిస్తున్న విశ్లేషకులు”

Related Posts

You cannot copy content of this page