DSLA కు సంభందించి Empowerment of citizen through legal awareness and outreach

Spread the love

Empowerment of citizen through legal awareness and outreach regarding DSLA

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం వార్తలు
గుడిపాల మండల ఎమ్మార్వో గుడిపాల. పాప సముద్రం. చిత్తపార. వసంతాపురం.సచివాలయాలను విజిటింగ్ చేయడం జరిగినదిఈరోజు చిత్తపార సచివాలయం నందు DSLA కు సంభందించి Empowerment of citizen through legal awareness and outreach పై గ్రామప్రజల తో అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సమావేశం నందు తహశీల్దార్ బాబు రాజేంద్రప్రసాద్. ఆర్ ఐ వంశీ. చిత్తపార శ్రీధర్ రెడ్డి. గ్రామ ప్రజలు సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ .పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు సారాయి బెల్ షాపులు పై నిర్మూలన అవగాహన కలిగిస్తూ అది విక్రయించినట్లు నాన్ బెల్ కేసు పెట్టడం జరుగుతుంది చెప్పుకొచ్చారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page