గణేష్ నిమజ్జనానికి విస్తృతంగా ఏర్పాట్లు

Spread the love

పెద్దపల్లి సి ఐ అనిల్ కుమార్

  • రూట్ మ్యాప్ ను పరిశీలించిన అధికారులు

గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని నిమజ్జనం చేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పెద్దపల్లి సీఐ అనిల్ కుమార్ అన్నారు. పెద్దపల్లి అయ్యప్ప ఆలయం నుండి అమర్ నగర్, మసీద్, జండా చౌరస్తా వరకు అధికారుల తో కలిసి రూట్ మ్యాప్ ను పరిశీలించారు.

నిమజ్జనం సమయం లో ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, పెద్దపల్లి ఎస్ ఐ మహేందర్ యాదవ్, పోలీస్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page