కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చే సన్మానం అందుకున్న డాక్టర్. పూర్తి సురేష్ శెట్టి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చే సన్మానం అందుకున్న డాక్టర్. పూర్తి సురేష్ శెట్టి

SAKSHITHA NEWS

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చే సన్మానం అందుకున్న డాక్టర్. పూర్తి సురేష్ శెట్టి

సాక్షిత వనపర్తి జూన్ 23 పూరి సురేష్ శెట్టి గత మూడు దశాబ్దాలుగా వ్యక్తిగా, వాసవి సేవ సమితి సంస్థ ద్వారా చేసిన సేవలుసామూహిక వివాహాల లో పట్టు చీరలు పుస్తె మెట్టెలు ఇవ్వడం, నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు తో పాటు ఫీజులు చెల్లించి వారి భవిష్యత్తుకు సహకరించడం కరోనా సమయంలో ఆనందయ్య మందులను ఉచితంగా పంచిపెట్టడం నిత్యవసర సరుకులను అందజేయడం లాంటి మరెన్నో చేసిన సేవలను తమిళనాడు ఆసియా కల్చరల్ యూనివర్సిటీ గుర్తించి ఇటీవల పూరి సురేష్ శెట్టి కు గౌరవ డాక్టరేట్ పట్టాను అందజేయడం జరిగింది రాష్ట్ర ఆర్యవైశ్య నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ లో ఆయన చేతుల మీదుగా డాక్టరేట్ గ్రహీత పూరి సురేష్ శెట్టి నీ శాలువాతో సన్మానించి ప్రశంసించారు ఈ ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ ప్రథమ వర్ష పూర్తి చేసుకున్నారని అభినందిస్తూ సురేష్ ఇలాంటి మరెన్నో సేవలు మున్ముందు అందించి అందరి ఆదరణ విమానాలను పొందాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా సెంట్రల్ సిటీ ఉపాధ్యక్షురాలు శ్రీ వాసవి సేవా సమితి జాతీయ సభ్యురాలు అనురాధ,గోవింద గుప్తా, మహిళా మోర్చా సభ్యులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS