ప్రపంచములోనే గొప్ప రాజ్యాంగం ను మనకు అందించిన డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ కొందరి వాడు కాదు,అందరివాడు.

Spread the love

పల్నాడు జిల్లా వినుకొండ

ప్రపంచములోనే గొప్ప రాజ్యాంగం ను మనకు అందించిన డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ కొందరి వాడు కాదు,అందరివాడు.

వినుకొండ నియోజకవర్గ టీడిపి నాయకులు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు పీవీ సురేష్ బాబు అధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page