భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బీ.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు

Spread the love

బాపట్ల జిల్లా

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బీ.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు…
ఈ రోజు బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి ఆధ్వర్యంలో సమసమాజ స్వాప్నికుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా|| బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు…
పట్టణంలోని 9వ వార్డు లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పట్టణంలోని పెదనందిపాడు ఫ్లైఓవర్ వద్ద (అంబేద్కర్ సెంటర్)లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page