ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ మరియు దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ని దోర్నాల లో స్థానిక AP టూరిజం రిసార్ట్స్ నందు వైఎస్ఆర్సిపి మండల కన్వనర్ ఘంట వెంకట రమణ రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు ఘంట గురువ రెడ్డి చంద్రకాంత్ నాయక్ తదితరులు కలిసి శాలువా పూలమాలతో స్వాగతించి సన్మానం చేశారు.
జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ని కలిసిన దోర్నాల వైసీపీ నాయకులు
Related Posts
రాజమండ్రి నుండి ఢిల్లీ కి విమాన సర్వీసును ప్రారంభించడం
SAKSHITHA NEWS రాజమండ్రి నుండి ఢిల్లీ కి విమాన సర్వీసును ప్రారంభించడం ద్వారా దేశ రాజధానిని మన గోదావరి ప్రాంతానికి అనుసంధానం చేసాము. ఇండిగో ఎయిర్‌లైన్స్ యొక్క ఎయిర్‌బస్ A-320 ఇక పై జాతీయ రాజధానిని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని మధ్య…
ఓం నమో వెంకటేశాయ నమః
SAKSHITHA NEWS ఓం నమో వెంకటేశాయ నమః తిరుపతి వెంకన్న సేవలో ఎమ్మెల్యే “శంకరుడు” ఏడుకొండలస్వామిని దర్శించుకున్న ఎమ్మేల్యే “వీర్లపల్లి శంకర్” మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, అభిమానులు కలియుగ దైవం ఏడుకొండల స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో…