పరోక్షంగా వద్దు.. ప్రత్యక్షంగా విచారించండి: కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా కీలక విషయాలను రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు చేశారు. తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపర్చవద్దని.. కేసు విచారణ వేళ తనను ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపర్చాలని పేర్కొన్నారు. ప్రస్తుతం కవిత తిహాడ్ జైలులో ఉన్నారు. ఈ నెల 7వ తేదీతో ఆమె జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. అయితే కవిత దరఖాస్తుపై సమాధానం చెప్పాలని దర్యాప్తు సంస్థలకు కోర్టు నోటీసులిచ్చింది.
పరోక్షంగా వద్దు.. ప్రత్యక్షంగా విచారించండి: కవిత
Related Posts
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి
SAKSHITHA NEWS అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి. శంకర్పల్లి :నవంబర్ 11:తెలంగాణ గవర్నమెంట్ టీ జి పి ఎస్ సి నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షలో ఎంపిక కాబడి,ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం”
SAKSHITHA NEWS కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం” జగ్దల్ పూర్ జైల్ నిర్బంధంలో తండ్రి – మంగళ వారం జరుగనున్న లత అంత్య క్రియలు జగిత్యాల జిల్లా / సారంగాపూర్ : గత శుక్ర వారం వరకట్న…