District Level Review Meeting held at Naspur CC Guest of Manchiryala District
మంచిర్యాల జిల్లా నస్పుర్ CC గేస్ట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు *
మంచిర్యాల జిల్లా నస్పుర్ CC గేస్ట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆసరా పెన్షన్ లు, దళిత బంధు, పోడు భూములకు నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ .ఎమ్మెల్సీ దండే విఠల్ ,మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు , కలెక్టర్ భారతి హొళ్లికేరి , అడిషనల్ కలెక్టర్, డీసీపీ, FDO, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గున్నారు.