జమ్మికుంట హౌసింగ్ బోర్డ్ 6 వ ఆవార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ మరియు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రంజాన్ దుస్తుల పంపిణీ,,,,,,,,
ఈరోజు శుక్రవారం జమ్మికుంట పట్టణంలో 6 వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీ మజీద్ దారుల్ సలాం లో పవిత్రమైన రంజాన్ మాసం దుస్తుల పంపిణీ ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి సంవత్సరం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మసీదులలో పవిత్రమైన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు మరియు రంజాన్ కానుకగా ముస్లిం మైనార్టీ సోదరులకు ప్రతి సంవత్సరం పంపిస్తారని మరియు ప్రతి ముస్లిం మైనార్టీ కేజీ టు పీజీ వరకు మైనార్టీ రెసిడెన్ స్కూల్లో ప్రతి విద్యార్థి పై 1,20,000 ఖర్చు చేయడం జరుగుతుంది ఇట్టి సదుపాయాన్ని స్థానిక 6 వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం మైనార్టీ లు ఉపవాస దీక్షలో ఉంటూ వారి యొక్క ఖురాన్ ను ఈ రంజాన్ మాసంలో చదవడం జరుగుతుందని మరియు వారి యొక్క ఘటనమైన ఉపవాస దీక్షలో భాగంగా మన ముఖ్యమంత్రి కల్వకుల చంద్రశేఖర రావు ముస్లిం మైనార్టీ పేద ప్రజలకు ఈ యొక్క దుస్తుల పంపిణీ చేయడం గాక ప్రతి ఒక్క ముస్లిం విద్యార్థి విద్యార్థులకు మైనార్టీ రిజిస్ట్రేషన్ స్కూల్లో బోధన మరియు మంచి వసంతి మరియు పౌష్టిక ఆహారంతో ఇస్తున్న ఏకైక తెలంగాణ ముఖ్యమంత్రి మనకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు మైనార్టీ నాయకులు వినియోగించుకోవాలని కోరారు మున్సిపాల్ చైర్మన్ తక్కెళ్ళిపోయారు మజీద్ మత పెద్దలకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలోని ముస్లిం మైనార్టీ నాయకులు మొహమ్మద్ హాజీ భాయ్, మొహమ్మద్ వహీద్ భాయ్, మొహమ్మద్, తాజుద్దీన్, మహమ్మద్ జమీర్ బాయ్, మొహమ్మద్, కయ్యం పాషా, మహమ్మద్ ఖలీల్ పాషా, మహమ్మద్, ఈస్మాల్ బాయ్, ఎస్ కె, ఉబేదుల్లా, అలీ బాబా, మున్వర్, మునీర్, తదితరులు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.