సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
చింతకాని మండలం నేరడ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ అనారోగ్య కారణంగా సీఎం సహాయ నిధి కొరకు దరఖాస్తు చేసిన పాతర్లపాడు గ్రామానికి చెందిన టి. రామతులశమ్మ కి 60000 వేల రూపాయలు నేరడ గ్రామానికి చెందిన పెరిక విజయకుమార్ కు 40000 వేల రూపాయలు కె.కృష్ణవేణి కి 45000 వేల రూపాయలు బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన జి కళ్యాణి కి 30000 వేల రూపాయలు చెక్కులు మంజూరయ్యాయి నలుగురు లబ్ధిదారులకు గ్రామ ఉప సర్పంచ్ దూసరి గోపాలరావు చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కిలారు బాబు సీపీఐ గ్రామ కార్యదర్శి షేక్ దస్తగిరి కటిరాల మహేష్ మట్టా రవి పెరిక ప్రభాకర్ పరికపల్లి శ్రీకాంత్ మట్టా నర్సింహారావు షేక్ సలాం మట్టా కాలేష్ తదితరులు పాల్గొన్నారు