
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం రథసారథి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. నారా లోకేష్ పేద ప్రజల అభ్యున్నతికి నిరంతర కృషి చేస్తున్నారని యువగళం పేరుతో రాష్ట్రంలో ఉన్న యువతి యువకులకు స్ఫూర్తిని నింపి రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో యువతకి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చిన నాయకుడని తెలియజేశారు…
