రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – తెదేపా జాతీయ ఉపాధ్యాయులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్.

Sakshitha news

రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – తెదేపా జాతీయ ఉపాధ్యాయులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్.

ఉయ్యూరు మున్సిపాలిటీ, 9వ వార్డులో ఉయ్యూరు టౌన్ పార్టీ అధ్యక్షులు జంపాన గురునాధరావు, క్లస్టర్ ఇంచార్జ్ వాసుల ఆధ్వర్యంలో జరిగిన డోర్ టు డోర్ కార్యక్రమములో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తో పాటుగా పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించిన రాజేంద్ర ప్రసాద్ .

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని, గత వైసిపి పాలకులు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింప జేస్తున్నారని రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ….

కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు భారీ ఎత్తున వస్తున్నాయని, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్నామని, మన బిడ్డల భవిష్యత్తు లక్ష్యంగా నారా చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని బోడె ప్రసాద్ .

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు వల్లభనేని సత్యనారాయణ, జంపాన పూర్ణచంద్రరావు, అబ్దుల్ కుదూస్, తెదేపా నాయకులు జంపన వీర శ్రీనివాస్, సయ్యద్ అజ్మతుల్లా, రాజుల పాటి ఫణి, వార్డ్ అధ్యక్షులు సుంకర అయ్యప్ప, మాజీ కౌన్సిలర్లు వూర కిషోర్, పండ్రాజు చిరంజీవి, తెనాలి పద్మావతి, పరిమి సలోమి సంతోషి, పల్యాల శ్రీను, బూరెల నరేష్, యూనిట్ ఇంచార్జ్ చలపాటి శ్రీను, నడిమింటి పైడయ్య, మీసాల అప్పలనాయుడు, పేరేపి నరేష్, నడిమింటి అనిల్, అబ్దుల్ నజీర్, వడుపు కార్తీక్, నిడుమోలు పూర్ణ, మోపిదేవి శేఖర్, సురేష్, విష్ణాలయం చైర్మన్ బాల భాస్కర్, శివాలయం చైర్మన్ నందకిషోర్, మాదినేని జ్యోతి, బొర్రా సుబ్బారావు, జగరోత్ నాగరాజు, కొల్ల అలేఖ్య, వెంకటేష్, లక్ష్మణరావు, కటారి తిరుపతిరావు, చింతయ్య, రాఘవేంద్ర, శివ సాయి, ఆరేపల్లి సుబ్బారావు, రాజులు పార్టీ వెంకట్, స్వాతి టైలర్ జబ్బార్, ఆశా దేవి, మోదుగు మోడీ కుటుంబరావు, శివ, కొలగాని సాంబశివరావు, రహీం, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top