ప్రతి కార్యకర్తకు టిడిపి ప్రభుత్వం అండగా ఉంటుంది

Sakshitha news

ప్రతి కార్యకర్తకు టిడిపి ప్రభుత్వం అండగా ఉంటుంది

సాక్షిత :రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తకు పార్టీ తరపున 5 లక్షల చెక్కు పంపిణీ

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

నెల్లూరు జిల్లాకోవూరు మండలం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జమ్మిపాలెం గ్రామానికి టిడిపి కార్యకర్త మల్లపాటి సుధీర్ కుటుంబ సభ్యులకు పార్టీ తరుపున 5 లక్షల రూపాయల చెక్కును అందచేశారు. బాధిత కుటుంబానికి విపిఆర్ ఫౌండేషన్ అండగా వుంటుందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిఅన్నారు..