సోమిరెడ్డి సారధ్యంలోనే సర్వేపల్లి అభివృద్ధి

Spread the love

ఏ ఊరికి వెళ్లినా, ఏ వీధికి వెళ్లినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయి

వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో వ్యక్తిగత దూషణలు, ఆరోపణలతో కాకాణి కాలక్షేపం చేస్తున్నాడు

మనుబోలు మండలం బద్దెవోలు పంచాయతీలో ఇంటింటి ప్రచారం సందర్భంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సర్వేపల్లి సమగ్ర అభివృద్ధి కోసం మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని బద్దెవోలు వాసులకు రాజగోపాల్ రెడ్డి పిలుపు

Related Posts

You cannot copy content of this page