పట్టాలు ఉన్న స్థలాలు మాయం
సూరారంలో పేదల పట్టా స్థలాలు కబ్జా
సూరారం సర్వే నెంబర్ 190 లో గతంలో పేదలకు పట్టాలు పంపిణి చేశారు అయితే ఇక్కడ కొంతమంది లీడర్లలాగా చలామణి అవుతున్న కొందరు పెద్ద మనుషులు పట్టాలు ఉన్నవారి స్థలాలను కబ్జా చేసి అమ్ముకున్నారు అంట, పట్టాదారులు పోయి వారిని అడిగితే మీకు వేరే చోట స్థలం ఇస్తాము ఆగండి అని చెబుతున్నారు అంట అది గట్టిగ అడిగిన వారికి మాత్రమే అంట, పట్టాలు ఉన్న స్థలాలు లేని పరిస్థితి, బాధితులు స్థానికులు మాత్రం ఇక్కడ ఎన్ని పట్టాలు ఇచ్చారు, అసలు లబ్ధిదారులు ఎంత మంది అని వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కబ్జా చేసుకొని ఇళ్లు కట్టుకొని ఉంటున్నారు అంటున్నారు, కనుక అధికారులు ఇక్కడ తక్షణమే సర్వే చేసి లబ్దిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు, పట్టాలు ఉన్న స్థలాలు మాయం.లబ్ధిదారులకు ఎంత మేరకు అధికారులు న్యాయం చేస్తారో వేచి చూడాలి.
పట్టాలు ఉన్న స్థలాలు మాయం
Related Posts
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడా లో గల సర్వే నెంబర్ 149
SAKSHITHA NEWS గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడా లో గల సర్వే నెంబర్ 149లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని జీఓ నెంబర్ 59ను దుర్వినియోగం చేస్తూ రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని మరియు…
హోంగార్డ్ కుటుంబానికి 30 లక్షల ప్రమాద బీమా అందజేత..
SAKSHITHA NEWS హోంగార్డ్ కుటుంబానికి 30 లక్షల ప్రమాద బీమా అందజేత.. వరంగల్ జిల్లా: హోంగార్డ్ కుటుంబానికి 30 లక్షల ప్రమాద బీమా అందజేతతోలిసారిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డ్ కుటుంబానికి వరంగల్ పోలీస్ కమిషనర్…