సాక్షత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 15వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ బివిఆర్ఐటి కాలేజీ ఎదురుగగా నూతనంగా నిర్మితమైన న్యూ హారిజాన్ స్కూల్ ప్రారంభోస్తావ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ , పాల్గొని స్థానిక కార్పొరేటర్ గాజుల సుజాత తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ హారిక, డైరెక్టర్లు సుధీర్, వెంకటేశ్వరరావు, చంద్ర శేఖర్, కిరణ్, భీం రావ్, శ్రీనివాస్, కుషాల్ యాజమాన్య సిబ్బందికి అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీనివాస్, నాయకులు దశరథ్, న్యూ హారిజాన్ స్కూల్ ఉపాధ్యాలు, స్థానిక కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు
న్యూ హారిజాన్ స్కూల్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్
Related Posts
సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ
SAKSHITHA NEWS సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు .. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సారాద్యంలో సాగిస్తున్న ప్రజా…
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు
SAKSHITHA NEWS చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న నైపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు… SAKSHITHA NEWS