హమారా కిడ్స్ 5వ వార్షికోత్సవ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్

SAKSHITHA NEWS

హమారా కిడ్స్ 5వ వార్షికోత్సవ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్

డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ముఖ్య అతిథులుగా బండారి లేఅవుట్, రోడ్ నెంబర్ -3బీ కమ్యూనిటీ హాల్ నందు హమారా కిడ్స్ 5వ వార్షికోత్సవ వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పిల్లలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుభవం కలిగిన ఉపాధ్యాయలతో మంచి విద్యను అందిస్తున్న హమారా కిడ్స్ స్కూల్ యాజమాన్యనికి అభినందనలు తెలిపి, విద్యార్థులు చదువుతో పాటు, ఆట పాటలతో క్రమశిక్షణతో మెదిలి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన హమారా కిడ్స్ స్కూల్ డైరెక్టర్ పడమజా అమర ,ప్రిన్సిపాల్ మాధవి, ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బండారి లేఅవుట్ Blss ప్రెసిడెంట్ నర్సింహా రెడ్డి ,సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్ ,యువ నాయకులు ఆనంద్ రెడ్డి, పేరెంట్స్, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page