నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ రెడ్డి ఎవెన్యూ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు, కాలనీలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పర్యటించడం జరిగింది. డిప్యూటీ మేయర్ వారి సమస్యలకు సానుకూలంగా స్పందించి, ఆయా శాఖల అధికారులతో మాట్లాడి తక్షణమే పనులు పూర్తిచేయాలని చెప్పడం జరిగింది. అలానే డివిజన్ పరిధిలోని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచీ నీరు, విద్యత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ఎవెన్యూ అసోసియేషన్ సభ్యులు ప్రసాద్ రాజు ,మురళి,పార్వతి, సంతోష్, గోపి, శ్రీకాంత్,కాలనీ వాసులు , తదితరులు పాల్గొన్నారు.
కాలనీలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS