SAKSHITHA NEWS

crematorium has all the facilities without any hassles for cremation

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అభాది జమ్మికుంట రోడ్డుకు గాల హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించికొనువరికి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు మరియు చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పలు అభివృద్ధి పనులు కోసం 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు కోసం ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు,కౌన్సిలర్స్ దిడ్డి రాము గారు, బాచ్చు మాధవి శివశంకర్ గారు, దయ్యల శ్రీనివాస్ గారు, భోగం వెంకటేష్ గారు,DE ప్రభకర్ గారు, ఏఈ చంద్రకళ గారు శానిటేషన్ ఇన్స్పెక్టర్ బోళ్ళ సదానందం గారు, డాక్టర్ ముక్క రాజేశ్వరయ్య గారు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS