సిపిఐ మండల సహాయ కార్యదర్శి దూసరి గోపి కలిసిన పంచాయతీ కార్యదర్శులు

Spread the love

సిపిఐ మండల సహాయ కార్యదర్శి దూసరి గోపి కలిసిన పంచాయతీ కార్యదర్శులు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

చింతకాని మండలం పంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్ కొరకు మండలంలోని పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం నుంచి చింతకాని మండల కేంద్రంలో తలపెట్టిన నిరసన దీక్షకు మద్దతు ఇవ్వాలని సిపిఐ మండల సమితి తరపున సంపూర్ణ మద్దతు తెలపాలని సిపిఐ మండల సహాయ కార్యదర్శి దూసరి గోపాలరావు కలిసి కోరారు మా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతాము మీరు చేసే డిమాండ్స్ తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వం పై కూడా మా పార్టీ తరఫున కూడా కోరుతామని చెప్పారు. గురువారం రోజున కలిసిన పంచాయతీ కార్యదర్శులు సైదులు మహేష్ శ్రీరామ్ మురళి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page